మార్ష‌ల్స్ ను పెట్టి వైసీపీ స‌భ్యుల‌ను స‌భ‌కు తీసుకురావాలి: లోకేష్‌ 1 y ago

featured-image

 AP: గతంలో మార్షల్స్ ను పెట్టి స‌భను నడిపించారు. ఇప్పుడు మార్షల్స్ సాయంతో బయట ఉన్న వైసీపీ సభ్యులను సభకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందుకు అనుగుణంగా చైర్మన్ చర్య తీసుకోవాలని కోరారు. ఆ అధికారం ఆయనకు ఉంది అని లోకేశ్ పేర్కొన్నారు. 2019-24 మధ్య జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాల అంశంపై చర్చలో పాల్గొని ప్రభుత్వం వివరణ ఇచ్చేటప్పుడు వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడమేంటని లోకేశ్ ప్రశ్నించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD